అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!

అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

అద్దంకిలో వేల ఉద్యోగాలకు బాట!

| 🌐 Telugu | 📍 Addanki, Prakasam, ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో REMZకు వేగం
అద్దంకిలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భూములు ఇచ్చిన రైతులకు రూ.31.57 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తైతే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.