అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను తహశీల్దార్ ఎం, దీప్తి. శనివారం పరిశీలించారు వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా 6,331 మందికి నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు కేవలం 408 మంది మాత్రమే స్పందించారు.స్థానిక సంస్థల ఎన్నికలు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని ఆమె నొక్కి చెప్పారు.
🕐 05 Sep 2026 | 09:13 PM
📰 Read More