ఆర్టీసీ బస్సు మ్యాక్స్ వాహనం ఎదురెదురుగా ఢీ,, 8గాయాలు
తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి కల్వకుర్తికి వెళ్తున్న పెళ్ళి బస్సు ఎదురుగా వస్తున్న మ్యాక్సీ వాహనాన్ని పాలువాయి జంక్షన్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఢీకొనగా 8 మంది వ్యక్తులు గాయపడ్డారు. నూతన బస్సు డ్రైవర్‌కు అవగాహన లేక సర్వీస్ రోడ్డునే జాతీయ రహదారిగా భావించి డ్రైవ్ చేయడం ఈ ప్రమాదం జరగడానికి కారణం. గాయపడిన వారంతా ఎస్సీ కాలనీల్లో సోలార్ పలకలు ఏర్పాటు చేసే టెక్నీషియన్లు.. నాగరాజుతో పాటు మరో వ్యక్తిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం నరసరావుపేటకు తరలించారు
🕐 29 Aug 2026 | 09:56 PM
📰 Read More