పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అటాస్తంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు
*పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు*
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి,ఆగస్టు 27: జహీరాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మార్కండేయ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పద్మశాలి భవన్ ప్రాంగణంలో పద్మశాలీయుల వ్యాఘ్ర పతాకాన్ని ఆ సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ ఎగురవేశారు. సంఘం కార్యవర్గ సభ్యులు, కులబాందవులు పద్మశాలీయుల గీతాన్ని ఆలపించారు. పిమ్మట మందిరం ప్రాంగణంలో వేద మంత్ర ఉచ్చారణల మధ్య హోమం నిర్వహించి యజ్ఞఉపవీత ధారణ జరిపించారు. ఈ క్రమంలోన
🕐 27 Aug 2026 | 05:30 PM
📰 Read More