సెప్టెంబర్ 6న మహా పాదయాత్ర లోక కళ్యాణ్ రత్నంలో పాటు విశ్వశాంతిని
*సెప్టెంబర్ 6న మహా పాదయాత్ర*
జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 27
లోక కళ్యాణార్థంతో పాటు విశ్వశాంతిని కోరుతూ తాలూకా వీరశైవ లింగాయత్ సమాజం, శ్రీ రాచన్న స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి బడంపేట్ వరకు 4 వ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తాలూకా వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు ఆగూర్ శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 4 వ మహా పాదయాత్ర సెప్టెంబర్ 6న ఉదయం 6.30 గంటలకు జహీరాబాద్ శ్రీ రాచన్న స్వామి ఆలయం నుండి బయలుదేరుతుందని, ఇట్టి మహా పాదయాత్ర కార్యక్రమానికి గాను బడంపేట్ శ్రీ రాచన స్వామి ఆలయంలో గోడపత్రికను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ బృహత్ కార్యక్రమానికి తాలూకా వీరశైవ లింగాయత్ సమ
🕐 27 Aug 2026 | 10:54 AM
📰 Read More