ఎం ఎంఎల్ఆర్ ఫౌండేషన్ చేయూత 18 మంది బెస్ట్ టీచర్ అవార్డు
రెంటచింతల సెయింట్ జోసెఫ్ పాఠశాల లో ఫౌండేషన్ 5 వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినకార్యక్రమాలో వివిధ పాఠశాలకు 50 కంప్యూటర్స్ ను ఉచితంగా అందించడంతోపాటు కంప్యూటర్ టీచర్సనుఏర్పాటు చేయటం అభినందనీయమని పలువురు కొనియాడారు వివిధ రకాల పోటీలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నాగదు జ్ఞాపికలను అందించడంతోపాటు 18 మంది టీచర్లను బెస్ట్ టీచర్ అవార్డులకు ఎంపిక చేసి రూ.2 లక్షల నగదును ప్రశంసాపత్రాలను అందజేశారు కార్యక్రమంలో
🕐 09 Aug 2026 | 07:07 AM
📰 Read More