ఘనంగా కాంగ్రెస్, సీపీఐ కుటుంబాల వనభోజనాలు.
నందిరెడ్డి ఇంద్రారెడ్డి, ఉస్తేల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం.చింతలపాలెం మండల కేంద్రంలో ముత్యాలమ్మ పండగ అనంతరం ఆనవాయితీగా నిర్వహించే వనభోజనాల కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, సీపీఐ కుటుంబాలు వనభోజనాలకు తరలివెళ్లాయి.
🕐 07 Sep 2026 | 08:13 PM
📰 Read More