⏳ Generating...
హరీష్ రావును కలిసిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

హరీష్ రావును కలిసిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం

| 🌐 Telugu | 📍 Zhyerabad, Sangareddy, తెలంగాణ

22-10-2026 విజయదశమి(దసరా)పండుగ సందర్బంగా ఈ రోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం గారు,
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శివకుమార్, మేఘనాథ్,తదితరులు ఉన్నారు.

👁️ 17

🔐 RMB News Login