జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ
జహీరాబాద్ ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 12 నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు, నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్లే గారు, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు మంగళవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి.ఆయన స్వగ్రామం అయినా చిక్కుర్తి గ్రామం, న్యాల్కల్ మండలం నుండి యువత అందరు కలిసి ఆయన పుట్టినరోజున నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా
🕐 12 Aug 2026 | 09:18 PM
📰 Read More