⏳ Generating...
జహీరాబాద్ లో శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

జహీరాబాద్ లో శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్అక్టోబర్ 26: పట్టణంలోని శ్రీ మంగళ గౌరీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప, ఆలయ అర్చకులు సంగమేశ్వర్ స్వామి తెలిపారు.

👁️ 12

🔐 RMB News Login