⏳ Generating...
ఇండిగో బంపర్ ఆఫర్... ఫ్రీ టికెట్లు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఇండిగో బంపర్ ఆఫర్... ఫ్రీ టికెట్లు!

| 🌐 Telugu | 📍 Delhi, Delhi, ఢిల్లీ

20 ఏళ్ల కార్యకలాపాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండిగో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 6 మధ్య సంస్థ అధికారిక బుకింగ్ ఛానెళ్ల ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసిన అర్హులైన ప్రయాణికుల్లో ఎంపికైన వారికి మొత్తం 20,000 ఉచిత టికెట్లను అందించనుంది. అలాగే నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా రూ.10,000 వరకు టికెట్ మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపింది.

👁️ 187

🔐 RMB News Login