మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ...

📺 YouTube Shorts

NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ...
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ...

| 🌐 Telugu | 📍 మేళ్లచెరువు, సూర్యాపేట, తెలంగాణ

మేళ్లచెరువులో పసుపులేటి కుటుంబం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు పోతురాజుల పూనకాల నడుమ భారీ ఊరేగింపుగా వెళ్లిన భక్తులు ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు.పసుపులేటి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మహిళా భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనం చెల్లించడంతోపాటు మొక్కులను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు పసుపులేటి కుటుంబానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సభ్యులు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.