ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

ముసాయిదా ఓటర్ల జాబితా పై నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

: గతనెల 31న విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాలో అభ్యంతరాలుంటే నేటి నుంచి బీఎల్ఏలే ఆర్జీలను స్వీకరించనున్నట్లు తహశీల్దార్ మర్రి దీప్తి చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ 13 రకాల ప్రభుత్వ గుర్తింపుకార్డుల్లో ఏదొఒకటి చూపించి ఓటర్లను నిర్ధారించుకోవడానికి అవకాశం ఉందన్నారు. సర్.లోభాగంగా మండల వ్యాప్తంగా వివరాలు లేని 4000 ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని ప్రస్తుతం 36064 మంది ఓటర్లున్నారన్నారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం ముగియడంతో శు క్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను తహశీల్దార్ మర్రి దీప్తి విడుదల చేశారు. ఆగస్టు 30 వరకు ఓటర్ల చేర్పులకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను బీఎల్వోలు స్వీకరించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తామన్నారు ఆక్టోబరు 3 వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఇప్పటి దాకా రెంటచింతల మండలంలోని 11 గ్రామాలు,132 వార్డులు,50 పోలింగ్ బూత్లకు సంబంధించి 40674