నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో 1967 ఆగస్టు 4న కృష్ణా నదిపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బహుళార్థక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన నాగార్జునసాగర్ ఆనకట్టను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికీ విశేషంగా దోహదపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది