నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు

📺 YouTube Shorts

Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

నూతన ఓటరు నమోదుకు నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ మర్రి దీప్తి పిలుపునిచ్చారు.ప్రత్యేక శిబిరాలు: మండల వ్యాప్తంగా సెప్టెంబరు 4, 5 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.కొత్త ఓటరు నమోదు: అర్హులు ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోల (BLO) వద్ద ఫారం-6 ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.