ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్

📺 YouTube Shorts

NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్

| 🌐 Telugu | 📍 Prakasam, Prakasam, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా వాతావరణ అలర్ట్: ద్రోణి ప్రభావంతో సోమవారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, అద్దంకి, చీమకుర్తి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, ఉలవపాడు, కరేడు తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.