ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?

| 🌐 Telugu | 📍 Amaravati, ఆంధ్రప్రదేశ్

బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.