ప్రశాంత‌ వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి ఎస్సై పరమేష్ ‌

📺 YouTube Shorts

RMB News
Irumudi Director Shiva Nirvana
NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
ప్రశాంత‌ వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి ఎస్సై పరమేష్ ‌
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ప్రశాంత‌ వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి ఎస్సై పరమేష్ ‌

| 🌐 Telugu | 📍 చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ

చింతలపాలెం పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్సై పరమేష్ సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు ‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత‌ వాతావరణం లో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ నిర్వాహకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు‌.