పులిచింతల ఆమరణ నిరాహార దీక్ష విరమణ

📺 YouTube Shorts

NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
పులిచింతల ఆమరణ నిరాహార దీక్ష విరమణ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

పులిచింతల ఆమరణ నిరాహార దీక్ష విరమణ

| 🌐 Telugu | 📍 చింతలపాలెం, సూర్యాపేట, తెలంగాణ

పులిచింతల జెన్కోలో కాంట్రాక్టు ఉద్యోగులు గత 25 రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ముగింపు పలికారు. పులిచింతల జెన్కో ఎస్సీ దేశ్యనాయక్ నిమ్మరసం ఇచ్చి ఉద్యోగులతో దీక్షను విరమింపజేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సమస్య పరిష్కారానికి సానుకూల స్పందన లభించడంతో ఉద్యోగులు దీక్ష విరమించారు.రేపటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు విధుల్లోకి చేరనున్నారు.