రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ

రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రెంటచింతలలో గోకులాల నిర్మాణానికి భూమి పూజ

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: కూటమి ప్రభుత్వ 'పల్లె పండుగ 3.0' లో భాగంగా పశువుల షెడ్ల (గోకులాలు) నిర్మాణానికి భూమి పూజ చేశారు.బడ్జెట్ , సబ్సిడీ: రైతురూ,20,000 చెల్లిస్తే, ప్రభుత్వం రూ,1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. మండల మొత్తానికి 18 గోకులాలు మంజూరయ్యాయి. రెంటచింతల, తుమ్మలకోటకు 3 చొప్పున.. జెట్టిపాలెం, గోలి మినహా మిగిలిన గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.ముఖ్య అతిథులు: టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్ అబిరెడ్డి, సీనియర్ నాయకుడు గొట్టు సుమంత్ రెడ్డి,ఎంపీడీవో స్వరూపరాణి అధికారులు పాల్గొన్నారు