టిఆర్ఎస్ ఇంచార్జ్ జవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘర్ హాస్పిటల్

RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 12 Aug 2026 RMB

టిఆర్ఎస్ ఇంచార్జ్ జవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘర్ హాస్పిటల్

| 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ |

జహీరాబాద్l ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి 12 జవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మెగుర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
చౌహాన్ సురేష్, రాథోడ్ సురేష్, చౌహాన్ వారం, చౌహాన్ గోపాల్, చౌహాన్ శివరామ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది.

టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 12 Aug 2026 RMB

టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్

| 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ |

బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ చౌహాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మెగుర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
చౌహాన్ సురేష్, రాథోడ్ సురేష్, చౌహాన్ వారం, చౌహాన్ గోపాల్, చౌహాన్ శివరామ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది.

RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 12 Aug 2026 RMB

ధనుష్‌పై.. విజ‌య్‌ సర్కారు నిఘా

| 📍 Chennai, తమిళనాడు |

హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజ‌య్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో అప్రమత్తమైన సర్కారు ధనుష్, ఆయన అభిమాన సంఘాలు చేపట్టే సంక్షేమ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి నిఘా వర్గాలు అందించిన నివేదిక మేరకు.. హీరో ధనుష్ యువతను లక్ష్యంగా చేసుకుని, ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు టికే కోవై జిల్లాలోని పది నిజయోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రారంబించారు.

RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 12 Aug 2026 RMB

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య

| 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో
కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య
అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు
గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్యకు గల కారణాలపై పోలీసుల ఆర తీస్తున్నారు
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

రెంటచింతలలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 10 Aug 2026 RMB

రెంటచింతలలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలు

| 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్ |

రెంటిచింతల మండల కేంద్రంలోని ఆదివారం,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ప్రసంగం: విద్యావేత్త నారాయణపురం శ్రీనివాసరావు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసి నేతల పాత్రను వివరించారు.పాల్గొన్నవారు: ప్రిన్సిపాల్ ఎస్.మోహన్, వైస్ ప్రిన్సిపాల్ భాగ్యమేరి, కృష్ణానాయక్, ఎమ్‌ఎల్‌ఆర్ ఫౌండేషన్ మేనేజర్ కల్యాణ్, ఉపాధ్యాయులు, మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 09 Aug 2026 RMB

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?

| 📍 పల్నాడు, ఆంధ్రప్రదేశ్ |

రాజకీయ సంచలనం సృష్టించిన రెంటచింతల మండలానికి చెందిన వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక పోలీసు బృందాలు వేగవంతం చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జక్కిరెడ్డి జ్యోతి రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం:ఆన్‌లైన్ స్కీమ్‌పై బాధితుల ఆరోపణలు!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 07 Aug 2026 RMB

ప్రకాశం:ఆన్‌లైన్ స్కీమ్‌పై బాధితుల ఆరోపణలు!

| 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్ |

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ ఆన్‌లైన్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్ ద్వారా పలువురు మోసపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో లాభాలు చెల్లించి నమ్మకం కల్పించిన నిర్వాహకులు, తర్వాత డబ్బుల ఉపసంహరణ నిలిపివేశారని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాతా యాక్టివ్ చేయాలంటే మరో రూ.7 వేలు చెల్లించాలని యాప్‌లో సందేశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

| 📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్ |

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.