
ఉరవకొండలో ఉద్రిక్తత! వైసీపీ కార్యకర్తల హంగామా
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్లు, బండలు అడ్డంగా పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విశ్వేశ్వరరెడ్డిని తరలించారు. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు ముందుగాన
📰 Read More