ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పథకం
ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన జాతీయ పతాకం
జహీరాబాద్, ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి, ఆగస్టు 15: జహీరాబాద్ ఇరిగేషన్ కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న స్వాతంత్ర దేశ సార్వభౌమాత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగ
🕐 15 Aug 2026 | 09:33 PM
📰 Read More