విద్యార్థులకు మదర్ ఫౌండేషన్ మల్లవరం ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ
మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిలు ఫౌండేషన్, అధ్యక్షులు జిల్లా బాబు రావు ఉపాధ్యక్షులు, జినుగువీర రాఘవులు పాల్గొన్నారు విద్యార్థులు ఆటల పోటీలలోవిజేతలకుపెన్నులు,స్కేలు,సీల్డ్,మెడల్స్, పెన్సిల్లు, విద్యార్థులకు కావాల్సినవి ఫౌండేషన్ వారు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అమలా బాబు ,రత్నబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
🕐 15 Aug 2026 | 11:03 PM
📰 Read More