సూట్‌కేస్‌లో యువతి మృతదేహం

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం

| 🌐 Telugu | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్

విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ వద్ద సూట్‌కేసులో లభ్యమైన మృతదేహాన్ని విశాఖకు చెందిన యువతి సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.