స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ వై నరోత్తం
*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యo కోసం పోరాడిన మహానియుల త్యాగాలను స్మరించు కుంట
🕐 15 Aug 2026 | 08:41 PM
📰 Read More