టిఆర్ఎస్ ఇంచార్జ్ చవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్
బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ చౌహాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మెగుర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
చౌహాన్ సురేష్, రాథోడ్ సురేష్, చౌహాన్ వారం, చౌహాన్ గోపాల్, చౌహాన్ శివరామ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది.
🕐 12 Aug 2026 | 05:18 PM
📰 Read More