ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చాకలి ఐలమ్మ యువ సేన కన్వీనర్ ఇందిరా ల పిచ్చయ్య రజక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
ఈ రోజుస్థానిక పాతబస్టాండ్అమరవీరులస్తూపంవద్దఏర్పాటుచేసినచాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి సందర్భంగానివాళిఅర్పిస్తూచాకలి ఐలమ్మగారు చనిపోయి 41సంవత్సరాలుపూర్తి ఐనకూడ ఇంతవరకుట్యాంక్ పై విగ్రహం ఏర్పాటు చేయకపోవటంచాలా బాధాకరంఅనిఏప్రభుత్వం అధికారంలోఉంటే ఆపార్టీ నేతలువిగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కాని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటుచేయటం లేదనిఆయనఅన్నారు.వెంటనే ట్యాంక్ బండ్ పై చాకలిఐలమ్మగారివిగ్రహంఏర్పాటు చేయాలనిరాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
🕐 10 Sep 2026 | 12:17 PM
📰 Read More