వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం

| 🌐 Telugu | 📍 Kadapa, ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ రేపు పులివెందులకు వెళ్లనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు.