వైసీపీలో రాజీనామా కలకలం!

వైసీపీలో రాజీనామా కలకలం!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

వైసీపీలో రాజీనామా కలకలం!

| 🌐 Telugu | 📍 నెల్లూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి కొనసాగుతోంది. బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు తన పదవికి, రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో పార్టీ అధినేత ఫొటో ఎదుటే ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం పనిచేసినా ఆశించిన గుర్తింపు, గౌరవం లభించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.