విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు

విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల ,మండలం జెట్టిపాలెం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో విద్యా కమిటీ చైర్మన్ పేరును తొలగించడంపై వివాదం చెలరేగింది. ఆగస్టు 2న ప్రారంభించిన ఈ హాస్టల్ భవన శిలాఫలకంలో మంత్రులు, ఎమ్మెల్యే, అధికారుల పేర్లు ఉండగా, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దావులూరి రాజేష్ విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయన పేరు లేకపోవటంతో చర్చనీయాంశమైంది. ఈ విషయమై మాజీ మహాజన సోషలిస్