విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

| 🌐 Telugu | 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఆటవీ సంపదను కాపాడడం భావితరాలకు స్వచ్ఛమైన వాతవారణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒ క్కరూ వ్యవహరించాలని మంచికల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం షిలార్ అన్నారు. మాడుగుల రిజర్వ్ ఫారెస్ట్లో బీట్ ఆఫీసర్ మనో మనోజ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు, గ్రామస్తులంతా కలసి విత్తన బంతుల పంపిణీ, విసిరే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో చేపట్టారు. పచ్చదనం పెంపే ధ్యేయంగా పెట్టుకోవాలని మొక్కల ఆకులకు మేఘాలను ఆకర్షిం