
APలో తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ సాయం.. స్పెషల్ అసిస్టెన్స్ కింద రూ.1,000!
ఏపీ సీఎం చంద్రబాబు తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఉల్లి, పసుపు, పొగాకు, కేజీ చొప్పున పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు. ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన వారికి కూడా సాయం అందుతుంది. స్పెషల్ అసిస్టెన్స్ కింద అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.1,000 చొప్పున అందించనున్నట్లు సమాచారం. ఇళ్లలో నీరు చేరిన వారికి 25kg బియ్యం, చనిపోయిన వారికి రూ.5వేలు, ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అయితే రూ.10వేలు, పశువులు దెబ్బతింటే రూ.25K. టోటల్ డ్యామేజీకి రూ.3వేలు, త్రీలింక్ రూ.10వేలు ఇస్తాం.