⏳ Generating...
ఏపీ రోడ్లపై గుంతలు కనిపిస్తే వాట్సాప్‌లో ఫిర్యాదు..
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏపీ రోడ్లపై గుంతలు కనిపిస్తే వాట్సాప్‌లో ఫిర్యాదు..

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో గుంతల రహిత రహదారులే లక్ష్యంగా ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో ప్రత్యేక ఫిర్యాదు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై గుంతలు కనిపిస్తే 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపి Pothole Grievances ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆధార్ OTP వెరిఫికేషన్ అనంతరం గుంత ఫొటో, లొకేషన్ అప్‌లోడ్ చేస్తే ఫిర్యాదు సంబంధిత శాఖకు చేరుతుంది. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరింది.

👁️ 114

🔐 RMB News Login