⏳ Generating...
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును కలిసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును కలిసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, లలిత్ సాగర్!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును టీడీపీ దర్శి ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు. వినుకొండలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో దర్శి రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

👁️ 9

🔐 RMB News Login