హుగ్గేల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన
హుగ్గెల్లిలో జనరంజకంగా పల్లె సంకీర్తన
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 30: శ్రీల ప్రభుపాదుల ఇస్కాన్ హుగ్గెల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆ గ్రామంలో పల్లె సంకీర్తన జనరంజకంగా సాగింది. గ్రామ హనుమాన్ మందిరం లో హరేకృష్ణ మహామంత్రాన్ని జపించిన అనంతరం ప్రభుపాదుల ప్రార్థన గీతంతో శోభయాత్రను ప్రారంభించారు. శ్రవణనందకరమైన కీర్తనలు ఆలపిస్తూ ఆనందోత్సాహల మధ్య నృత్యాలు చేస్తూ భగవదారాధనలో లీనమైపోయారు. గ్రామంలోని పురవీధులలో సంకీర్తన బృందాన్ని స్వాగతం పలుకుతూ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సంకీర్తన లో గ్రామ చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా జహీరాబాద్ కు చెందిన వెంకట్ చారి ప్రసాద వితరణ చ
🕐 30 Aug 2026 | 06:51 PM
📰 Read More