⏳ Generating...
Murasu Cyclone: ప్రకాశం జిల్లాలో మురసు తుఫాన్ బీభత్సం..
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

Murasu Cyclone: ప్రకాశం జిల్లాలో మురసు తుఫాన్ బీభత్సం..

| 🌐 Telugu | 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో గంటకు 120-160 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

👁️ 31

🔐 RMB News Login