రంజోల్ వద్ద సైకిల్ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్ నాయకులు
రంజోల్ వద్ద సైకిల్ యాత్రికుడిని సన్మానించిన యువజన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 30
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఎండ, వానను లెక్కచేయకుండా సైకిల్‌పై ప్రయాణిస్తూ యువత, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొత్త భారత నిర్మాణం కోసం యాత్ర కొనసాగుతోంది. 2029లో ప్రజల పాలన రావాలని, శ్రీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ యాత్రకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భ