⏳ Generating...
ఎక్సైజ్ ఉత్తర్వులకు విరుద్ధంగా బార్ యజమాన్యాలు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఎక్సైజ్ ఉత్తర్వులకు విరుద్ధంగా బార్ యజమాన్యాలు

| 🌐 Telugu | 📍 Zhd, Sangareddy, తెలంగాణ

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఎక్సైజ్ పాలసీ, శాఖ నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జహీరాబాద్ పట్టణంలోని కొన్ని బార్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సితార రెస్టారెంట్ అండ్ బార్కు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ సామాజిక కార్యకర్త పబ్బతి సంతోష్ కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

👁️ 239

🔐 RMB News Login