
అక్కా, తమ్ముడికి కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం..శుభాకాంక్షలు తెలిపిన దినకర్!
దర్శి మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా అక్క, తమ్ముడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న దర్శి టీడీపీ నాయకులు ఇత్తడి దినకర్. 💐