⏳ Generating...
దారం సుబ్బారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దారం సుబ్బారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

రేపు దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావుకు టీడీపీ నాయకులు ఇత్తడి దినకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ప్రజల మన్ననలు పొందుతూ, దర్శి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. దారం సుబ్బారావు రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని ఇత్తడి దినకర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

👁️ 14

🔐 RMB News Login