⏳ Generating...
బంగాళాఖాతంలో మరో తుఫాన్...
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

బంగాళాఖాతంలో మరో తుఫాన్...

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 5 తుఫాన్లు ఏర్పడుతాయని, ఈసారి ఇప్పటికే 3 తుఫాన్లు తీరాన్ని తాకాయని వెల్లడించారు. డిసెంబర్ 2లోగా నాలుగో తుఫాన్ ఏర్పడవచ్చని తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ రెండో వారంలో మరో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని, దాని తీవ్రత, దిశపై ఇప్పుడే స్పష్టత లేదని పేర్కొన్నారు.

👁️ 327

🔐 RMB News Login