⏳ Generating...
పర్చూరులో కూటమి హవా.. 31 మంది సర్పంచులు ఏకగ్రీవం!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

పర్చూరులో కూటమి హవా.. 31 మంది సర్పంచులు ఏకగ్రీవం!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకత్వంలో ఆరు మండలాల్లో 31 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన సర్పంచులకు ఎమ్మెల్యే ఏలూరి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.

👁️ 8

🔐 RMB News Login