⏳ Generating...
దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావుకు RMB News శుభాకాంక్షలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావుకు RMB News శుభాకాంక్షలు!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, Andhra Pradesh

ఈ నెల 23వ తేదీన దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావు గారికి RMB News మేనేజింగ్ డైరెక్టర్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన బాధ్యతల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, దర్శి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాం.
ఇట్లు.. RMB News మేనేజింగ్ డైరెక్టర్. 💐

👁️ 47

🔐 RMB News Login