
అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ!😍
చెన్నైలో అనిరుధ్ రవిచందర్ – కావ్య మారన్ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ సీఎం స్టాలిన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. రజనీకాంత్‌తో లోకేష్ ఆప్యాయంగా ముచ్చటించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.