⏳ Generating...
పెద్దదొడ్డి మహిపాల్ అంటే కౌన్సిలర్ హూ తికే
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

పెద్దదొడ్డి మహిపాల్ అంటే కౌన్సిలర్ హూ తికే

| 🌐 Telugu | 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ

మహిపాల్ అంటే కౌన్సిలర్.
అందరూ కౌన్సిలర్ల కంటే ఒకే ఒక్కడు.
జహీరాబాద్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 15. జహీరాబాద్ నియోజకవర్గంలో 37 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్కడుగా అన్ని తానై ముందడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యేతో అన్ని తానై ఉండి ముందుకు సాగుతున్నారు.

👁️ 98

🔐 RMB News Login