⏳ Generating...
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు...
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ నెల 15 నాటికి వాయుగుండంగా, 16న తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్‌గా మారితే దీనికి ‘అక్వాన్’ అనే పేరు పెట్టనున్నారు. ఈ నెల 19న సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన జారీ చేశారు. 18, 19 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

👁️ 19

🔐 RMB News Login