⏳ Generating...
ఘనంగా కడియాల రమేష్ జన్మదిన వేడుకలు..
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఘనంగా కడియాల రమేష్ జన్మదిన వేడుకలు..

| 🌐 Telugu | 📍 Narasaraopeta, Palnaadu, Andhra Pradesh

కడియాల రమేష్ జన్మదినం సందర్భంగా దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యువ నాయకుడు కడియాల లలిత్ సాగర్, కడియాల రమేష్‌లను నాయకులు ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని కడియాల రమేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

👁️ 70

🔐 RMB News Login