⏳ Generating...
కొత్తపట్నం బీచ్‌లో విషాదం..
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

కొత్తపట్నం బీచ్‌లో విషాదం..

| 🌐 Telugu | 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం బీచ్ వద్ద శుక్రవారం కలకలం రేగింది. సముద్రం నుంచి గుర్తుతెలియని బోటు తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు బోటును పరిశీలించగా అందులో నాలుగు మృతదేహాలు కనిపించడంతో వెంటనే బయటకు తీశారు. ఈ బోటులో సుమారు 15 మంది ఉన్నట్లు స్థానిక మత్స్యకారులు వెల్లడించారు. బోటు చెన్నైకి చెందినదిగా భావిస్తున్నారు. అసలు బోటులో ఏం జరిగింది? మిగిలిన వారు ఎక్కడున్నారు? మృతుల వివరాలు ఏమిటి? అనే విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

👁️ 625

🔐 RMB News Login