⏳ Generating...
పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు అడవుల నుంచి కదిలిన పులి, తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి బీట్ పరిధిలోకి చేరినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. బచ్చువారిగూడెం సమీపంలో పులి కదలికలను మెడకు అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. అయితే ఆ తర్వాత సిగ్నల్ నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

👁️ 15

🔐 RMB News Login